ICCC వారు వివిధ రాష్ట్రాల్లోని నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియను వివరించు ప్రయత్నము జరగ బడినది.అర్హత గల విద్యార్థుల కోసం నీట్ ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది. ప్రతి రాష్ట్రానికి వారి స్వంత నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంది, ప్రభుత్వ మరియు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఎంబిబిఎస్‌లో ప్రవేశాలు ఆయా రాష్ట్ర నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహించబడతాయి.
నీట్-యుజి కౌన్సెలింగ్ విధానం రెండు వర్గాలుగా విభజించబడింది, AIQ కౌన్సెలింగ్ మరియు రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యుజి) లో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
MCC 15% All India కోటా సీట్ల కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది మరియు డీమ్డ్ యూనివర్శిటీలు / సెంట్రల్ యూనివర్శిటీలు / ESIC & AFMC యొక్క సీట్లు Delhi విశ్వవిద్యాలయము(DU), BHU, AMU, AIIMS & JIPMER)సీట్ల కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది.
85% రాష్ట్ర కోటా సీట్లు మరియు 100% ప్రైవేట్ కళాశాల మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను అయాస్టేట్ కౌన్సెలింగ్ ఏజెన్సీ కేటాయించింది.
Website link for different counseling in for NEET-UG