పశ్చిమ బెంగాల్ NEET-UG 2021: కౌన్సెలింగ్ ప్రక్రియ, ఫీజు మరియు సీట్ మ్యాట్రిక్స్

వెస్ట్ బెంగాల్ (వెస్ట్ బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్)లో MBBS/BDS అడ్మిషన్ కోరుకునే మెడికల్ స్టూడెంట్స్  తమ అప్లికేషన్ పూర్తిచేసి  WBMCC అడ్మిషన్ ప్రాసెస్ కోసం తమను తాము నమోదు చేసుకోవాలి. పశ్చిమ బెంగాల్, MBBS/BDS అడ్మిషన్ నీట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా జరుగుతాయి. NEET పరీక్షలో అర్హత సాధించిన మరియు అర్హత ఉన్న అభ్యర్థులు మాత్రమే పశ్చిమ బెంగాల్ MBBS / BDS అడ్మిషన్ కోసం దరఖాస్తు ఫారమ్‌ను నమోదు చేసి నింపగలరు. WBUHS కౌన్సెలింగ్ మూడు రౌండ్లలో నిర్వహించబడుతుంది (రౌండ్ 1, రౌండ్ 2 మరియు తదుపరి రౌండ్లు). ప్రభుత్వ సీట్లు మరియు మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా సీటు ఎంపిక ఉంటుంది.

అడ్మిషన్ కి ఎలిజిబిలిటీ

అర్హత:

 • UR లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ & ఇంగ్లీషులో కనీసం 50% మార్కులతో 12వ లేదా (10+2  ఈక్వివాలన్సు) & SC/ST/OBC కి 40%.
 • నీట్‌లో అర్హత సాధించిన మరియు కనీస అర్హత శాతం స్కోర్ ద్వారా అడ్మిషన్ మరియు కౌన్సెలింగ్‌కు అర్హులు. NEET కౌన్సెలింగ్ రౌండ్‌లకు అర్హత సాధించడానికి అభ్యర్థులు కనీసం 50 పర్సంటైల్.  (SC/ST/OBCకి 40వ పర్సంటైల్ మరియు జనరల్-PH కోసం 45వ పర్సంటైల్) సాధించి  ఉండాలి.

వయస్సు:

NEET అర్హత కింద అడ్మిషన్ సమయంలో విద్యార్థి తప్పనిసరిగా 17 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండాలి లేదా 1వ సంవత్సరం MBBS/BDS కోర్సులో అతను/ఆమె అడ్మిషన్ పొందిన సంవత్సరం డిసెంబర్ 31వ తేదీలోపు లేదా అంతకంటే ముందు వయస్సును పూర్తి చేయాలి.

ప్రభుత్వ సీట్లు (రాష్ట్ర కోటా).

ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు మరియు ప్రైవేట్ కళాశాలల్లో ప్రభుత్వ కోట సీట్లు ఉంటాయి.

 • ప్రభుత్వ కళాశాలల్లో 85% సీట్లు (15% సీట్లు మినహాయించిన తర్వాత ఆల్ ఇండియా కోటాకు ట్రాన్స్ఫర్  చేయబడ్డాయి)
 • ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 33% సీట్లు మరియు ప్రైవేట్ డెంటల్ కాలేజీలో 50% సీట్లు
 • MBBS/BDS యూనివర్సిటీ అడ్మిషన్  కోసం అందుబాటులో ఉన్న సీట్లలో 45% అభ్యర్థులకు రిజర్వ్ చేయబడుతుంది:
Scheduled Caste (SC)22%
Scheduled Tribes (ST)6%
Other Backward Classes -A (OBC-A)10%
Other Backward Classes -B (OBC-B)7%
Person With Disability –PHD
3%
 • ప్రభుత్వ మెడికల్ / డెంటల్ కాలేజీల్లో పేర్కొన్న మొత్తం సీట్లలో 10% ఆర్థికంగా బలహీన వర్గాలకు (EWS) రిజర్వ్ చేయబడింది.

మానేజ్మెంట్  కోటా

 • ప్రైవేట్ మెడికల్ కాలేజీ లో  52% మేనేజ్‌మెంట్ కోటా సీట్స్. 
 • ప్రైవేట్ మెడికల్ కాలేజీ లో 15% NRI కోటా (NRI/NRI స్పాన్సర్డ్) సీట్లు.

వెస్ట్ బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సీట్ మ్యాట్రిక్స్

వెస్ట్ బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సీట్ మ్యాట్రిక్స్స్టేట్ కోటఅల్ ఇండియా కోటమేనేజ్‌మెంట్ కోటామేనేజ్‌మెంట్ NRI కోటా
ప్రభుత్వ కాలేజీ 85% 15%
ప్రైవేట్ కాలేజీ 33% 52% 15%

మొదటి రౌండ్ మరియు రెండవ రౌండ్

Steps Of Counseling 
Release of information brochure
Online Registration/ Application form and payment through Online gateway 
Publication of registered candidates
Declaration of MBBS/BD Course seat matrix
Document Verification: Candidates are required to choose any one center for document verification at the time of registration.
Document Verification for NRI
Document Verification at Centres Physical
Publication of state list of eligible candidates for state Quota and Private Management Quota seats
Online Preference (Choices) Filling Process for MBBS/BDS Course
Release of first seat allotment list
Allotted Candidates to go for online admission at the respective colleges with necessary original documents and fees and to furnish discontinuation bond as per extant rule (Private college admission counters will be functional at RGKAR Medical College Kolkata)
Last date of reporting at the allotted institute
Second round Counselling
Fresh Registration Starts
Document Verification
Release of seat matrix
Release of second round seat allotment
Physical Reporting of the Allotted Candidates to the Respective Allotted Colleges

మాప్-అప్ రౌండ్

Publication of Vacancies for Mop up- round 
Publication of selection list for Mop up- Round 
Joining period of Mop up-Round 
Last date for filling Status Retention form 
Commencement of Academic Session

మాప్-అప్ రౌండ్ (లు): ప్రభుత్వ/ప్రైవేట్ కళాశాలల కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ రౌండ్ల సీట్ల కేటాయింపును నిర్వహించిన తర్వాత, అలాట్‌మెంట్ చేయకపోవడం, అడ్మిషన్ కోసం నివేదించకపోవడం మరియు చేరిన తర్వాత రాజీనామా చేయడం లేదా మరేదైనా కారణాల వల్ల సీట్లు ఖాళీగా ఉంటే, ఆ సీట్స్ మాప్-అప్ రౌండ్(ల)లో సీట్లు పూర్తి  చేయబడతాయి. మాప్-అప్ రౌండ్ వివరాలు నిర్ణీత సమయంలో వెబ్‌సైట్‌లో ప్రకటించబడతాయి.

ఎ) MOP-UP రౌండ్(ల)కు అర్హత:

 • అభ్యర్థులందరూ 1వ రౌండ్, 2వ రౌండ్‌లో అడ్మిషన్ పొందారు మరియు అడ్మిషన్‌ను పొందారు కానీ సంబంధిత గ్రూప్‌లో స్టేటస్ రిటెన్షన్ ఫారమ్‌ను నింపలేదు.
 • వెయిట్‌లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులందరూ మరియు 1వ రౌండ్ మరియు 2వ రౌండ్‌లలో ఎవరికి సీట్ ఎంపిక అవ్వలేదో.

బి) మాప్-అప్ రౌండ్(ల)కు అభ్యర్థులు అర్హులు కాదు:

 • కంప్యూటరైజ్డ్ రౌండ్లలో సీటు కేటాయించబడిన మరియు సంబంధిత గ్రూపులో చేరని అభ్యర్థి
 • స్టేటస్ రేటెన్షన్  ఫారమ్ నింపిన అభ్యర్థి
 • మునుపటి రౌండ్లలో సీట్ల కేటాయింపు తర్వాత చేరిన మరియు రాజీనామా చేసిన అభ్యర్థులు.

మాప్-అప్ రౌండ్‌ల తర్వాత ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఇన్‌స్టిట్యూట్ స్థాయి రౌండ్: అన్ని మాప్-అప్ రౌండ్‌ల తర్వాత ప్రైవేట్ కాలేజీల్లో సీటు(లు) ఖాళీగా ఉంటే, ఆ సీట్లను ఇన్‌స్టిట్యూషన్ లెవెల్ రౌండ్ ద్వారా  కాంపిటెంట్ అథారిటీ సంస్థ అనుమతితో భర్తీ చేస్తుంది. NEET-UG అడ్మిషన్ ఇంటర్-మెరిట్ ఆధారంగా స్టేట్ కోటా లో అర్హులైన అభ్యర్థులను అప్లికేషన్ కోసం పిలుస్తారు. ఈ ఖాళీ సీట్లకు డీన్ లేదా ప్రిన్సిపల్  అడ్మిషన్‌ను నిర్వహించాలి.

పశ్చిమ బెంగాల్ MBBS అడ్మిషన్ డాకుమెంట్స్

 • NEET అడ్మిట్ కార్డ్ 2021
 • NEET 2021 ఫలితం
 • తాత్కాలిక సీటు కేటాయింపు లేఖ
 • ప్రీ-కౌన్సెలింగ్ దశ సర్టిఫికెట్  స్లిప్
 • అభ్యర్థి పత్రాలు వెరిఫికేషన్ చేసిన తర్వాత  ఫైనల్ ధృవీకరణ స్లిప్
 • అప్లికేషన్ ఫి పేమెంట్ ప్రూఫ్
 • 10వ & 12వ తరగతి మార్కు షీట్
 • నివాస ధృవీకరణ పత్రం (ప్రొఫార్మా a1, a2, b)
 • తల్లిదండ్రుల నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించినట్లయితే, తల్లిదండ్రుల ఓటరు కార్డ్/ఆధార్ కార్డ్/పాస్‌పోర్ట్
 • క్యాస్ట్ సర్టిఫికెట్
 • SC/ST/OBC A/OBC B సర్టిఫికేట్, వర్తిస్తే, సమర్థ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధికారం ద్వారా జారీ చేయబడింది
 • ఆర్థోపెడిక్ ఫిజికల్ డిసేబిలిటీ సర్టిఫికేట్, వర్తిస్తే, తప్పనిసరిగా IPGMER-కోల్‌కతా మెడికల్ బోర్డ్ జారీ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఇతర PH ప్రమాణపత్రం సరిపోదు.
 • వయసు ప్రూఫ్

ప్రభుత్వ కళాశాలల ఫీజు

Name of the Government CollegesFees (Per annum)
Employees State Insurance Corporation Medical College1,00,000/-
Murshidabad Medical College & Hospitals9,000/-
Medical College Kolkata9,000/-
Bankura Sammilani Medical College9,166/-
Burdwan Medical College9,000/-
Calcutta National Medical College.9,000/-
North Bengal Medical College9,000/-
RG Kar Medical College9,000/-
Nilratan Sircar Medical College9,000/-
Diamond Harbour Government Medical College and Hospital9,000/-
Raiganj Government Medical College & Hospital9,000/-
Rampurhat Government Medical College & Hospital9,000/-
Coochbehar Government Medical College & Hospital9,000/-
College of Medicine and Sagore Dutta Hospital9,000/-
Malda Medical College & Hospital9,000/-
College of Medicine and JNM Hospital9,000/-
Institute of Postgraduate Medical Education & Research9,000/-
Midnapore Medical College11,144/-

ప్రైవేట్  కళాశాలల ఫీజు

Names of the Private CollegesGovt. Quota(per sem)Mngt. Quota(per sem)
Shri Ramkrishna Institute of Medical Sciences & Sanaka Hospitals2,74,000/-10,94,000/-
Jagannath Gupta Institute of Medical Sciences & Hospital2,74,000/-10,94,000/-
Gouri Devi Institute of Medical Sciences and Hospital2,74,000/-10,75,000/-
IQ-City Medical College2,74,000/-10,94,000/-
ICARE Institute of Medical Sciences & Research2,28,000/-9,12,000/-
KPC Medical College12,50,000/-(total course fee)49,50,000/-(total course fee)

పైన పేర్కొన్న ఫీజు  అడ్మిషన్ ఫీజు, కాషన్ డిపాజిట్ మరియు ఇతర ఇతర ఛార్జీలు మినహాయించబడిన ఫీజు.